NLG: నల్గొండ సీనియర్ పాత్రికేయుడు శేఖర్ హఠాన్మరణం చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో శనివారం మరణించారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేఖర్ సేవలను గుర్తు చేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.