NZB: ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా సూచించారు. ఆదివారం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద వైశ్యులకు ఇళ్లు ఇప్పించే బాధ్యత తనదన్నారు.