BHNG:నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) ఛైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఛైర్మన్గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ప్రఖ్యాతి గాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.