NLG: జిల్లాలో జీపీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్ల పట్ల జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలుగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. నార్కెట్ పల్లి, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.