HYD: హైటెక్స్‌లో పబ్‌ల ట్రెండ్ మారిపోయింది. డాన్స్ ఫ్లోర్ల కంటే SM ఫ్రేమ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పబు వెళ్లడం ఇప్పుడు స్టేటస్‌గా మారింది. DJకు డాన్స్ ఆడి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేయకపోతే వేస్ట్ అంటున్నారు. లేదా స్నాప్ పెట్టాల్సిందే. ఇలా ఫొటో షూట్ లవర్స్‌ను ఆకర్షించడానికి పబ్ ఓనర్లు సైతం ఇంటీరియర్‌పై శ్రద్ధ పెడుతున్నారు.