VSP: అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకుని గురువారం రాత్రి విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు విమానాశ్రయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.