SRD: నిన్న విడుదలైన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో పట్టణానికి చెందిన విశ్విత ఆల్ ఇండియాలో 1841వ ర్యాంక్ సాధించింది. ఆల్ ఇండియాలో మంచి ర్యాంక్ రావడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తన కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడాలని అన్నారు.