SDPT: జిల్లాలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పుల్ల కళ్యాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి రెండవసారి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు కళ్యాణి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల కోసం ఎల్లవేళల కృషి చేస్తానన్నారు.