KNR: జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్లో బ్యాంకు కోచింగ్ కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. అర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్, కంప్యూటర్, కోఆపరేటివ్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు KNR IT టవర్ 1st ఫ్లోర్లోని TASK ఆఫీస్లో ఈనెల 14లోపు సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.