AP: భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన LK అద్వానీ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ ఎల్.కె. అద్వానీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మరిన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం, ఆనందం, శాంతితో జీవించాలని కోరుకుంటున్నాను’ అని ‘X’లో పేర్కొన్నారు.