RR: లింగంధన గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో తలంబ్రాల బియ్యం నాలుగు బస్తాలు రావడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. రేషన్ బియ్యంలో తలంబ్రాలు రావడం అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.