MBNR: నవాబ్‌పేట మండలం కాకర్లపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన జాబ్ కార్డులు, ఈ-కేవైసీ పనులను బుధవారం ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలు తప్పకుండా ఈ-కేవైసీ చేయించాలన్నారు. లేనియెడల బ్యాంకు అమౌంట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. కార్యక్రమంలో EC, APO, PS, తదితరులు పాల్గొన్నారు.