MDK: చేగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు నుంచి 21 వరకు 72వ అఖిలభారత సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సొసైటీ ఛైర్మన్ అయిత రఘురాములు పేర్కొన్నారు. సహకార వారోత్సవాలు పురస్కరించుకొని సొసైటీ వద్ద సహకార జెండాను ఆవిష్కరించారు. వైస్ ఛైర్మన్ రాములు, డైరెక్టర్స్ సిద్ధిరాములు, కుమార్, సీఈవో సందీప్ పాల్గొన్నారు.