హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్ విద్య పెరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీలలో పీహెచ్డీ పట్టాలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా ఎడ్యుకేషన్ సైట్ కన్సీవ్ తెలిపింది. M.TECH విద్యలో ఫ్యాకల్టీలో దాదాపు 70% వరకు పీహెచ్డీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యలో మరింత ప్రమాణాలు పాటించేలా యూనివర్సిటీలు చూడాలన్నారు.