BHPL: పట్టణ కేంద్రంలోని మసీదులో శనివారం బక్రీద్ పర్వదినం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాది ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలు సామరస్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచాయి.