GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఓ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. అభిమానుల సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, వారిని శాలువాతో సత్కరించారు.