SGR: మిలాద్-ఉన్-నబి సందర్భంగా సంగారెడ్డిలో మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నాల్ సాబ్ గడ్డ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ ర్యాలీలో మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.