MNCL: ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా రాబోయే ఉగాది, రంజాన్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని మందమర్రి CI శశిధర్ రెడ్డి అన్నారు. మందమర్రి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు సీఐ రంజాన్ తోఫా అందజేశారు. హిందూ ముస్లిం భాయి భాయి అని చాటి చెప్పే గొప్ప సాంప్రదాయం రాష్ట్రంలో నెలకొందని అయన పేర్కొన్నారు.