SRCL: ముస్తాబాద్ మండలంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు, ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. మండలంలో మొత్తం 22 గ్రామపంచాయతీలు 194 వార్డులకు గాను 38,500 ఓటర్లు ఉన్నారు. మండలంలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో 1063 SNNB,144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.