బాపట్ల కలెక్టర్ పనితీరు భేష్‌గా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. (22) ఏ జాబితాలోని నిషేధిత భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బాపట్ల జిల్లా అనుసరిస్తున్న మోడల్ బాగుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 850.. (22)ఏ సమస్యల కొలిక్కివస్తే వాటిలో 304 బాపట్ల జిల్లాలోనే ఉండడంపై కొనియాడారు.