NZB: మగ్గిడి గ్రామ దాతలు పాఠశాల క్రీడాకారులకు రూ. 25 వేల విలువైన క్రీడ సామాగ్రిని దాతలు అందజేశారు. మగ్గిడి గ్రామానికి చెందిన ఏడుకొండలు, శ్రీనివాస్ VTR &VMB బ్రిక్స్ తరఫున గురువారం మగ్గిడి పాఠశాలకు క్రీడా దుస్తులను అందజేశారు. గ్రామీణ విద్యార్థుల క్రీడా రంగంలో మరింత ప్రోత్సాహం పొందేలా చేస్తుందని అందరూ అభినందించారు.