KMM: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలింగ్ అధికారిని కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేశారు. నిన్న రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మండలంలోని చేగొమ్మలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా.. టాస్ వేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారి ప్రకటించారు. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి కోరినా వినకుండా, ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.