SRCL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగంలో 2 వీలర్, బీవీ 3 వీలర్, వ్యవసాయ రంగంలో సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసి రాయితీ పొందాలని సూచించారు.