NLG: నకిరేకల్ మున్సిపాలిటి పరిధిలోని 5వ వార్డుకు చెందిన, వంటెపాక వినయ్ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలో బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నోడికి కేకు తినిపించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.