SRCL: తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.