వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుంచి మంజూరైన రూ.1,60,000 చెక్కును ఎంపీ కడియం కావ్య గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్పవారమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు .