KNR: జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం సైదాపూర్ మండల కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై చదవాల తిరుపతి ఆధ్వర్యంలో 2 కిలోమీటర్లకు ఈ రన్ చేపట్టారు. స్థానిక పోలీసులు, విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. దేశ ఐక్యత, సఖ్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.