MNCL: జన్నారం మండలంలోని వివిధ అటవీ ప్రాంతాలలో ఫారెస్ట్ బీట్ ట్రైనింగ్ ఉద్యోగార్డులు పర్యటించారు. ఉద్యోగ శిక్షణలో భాగంగా వారు గురువారం జన్నారం మండలంలోని బైసన్ కుంటతో పాటు జన్నారం పట్టణంలోని ఈఈసీ సెంటర్, బటర్ఫ్లై గార్డెన్, తదితర వాటిని పరిశీలించారు. అటవీ అధికారులు మాట్లాడుతూనే అడవులను కాపాడటమే లక్ష్యంగా విధులను నిర్వహించాలని సూచించారు.