ADB: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.