కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏ ఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 గంటల వరకు విద్యుత్ నిలిపి వేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏ ఈ విజ్ఞప్తి చేశారు.