MLG: ములుగు మండలం జాకారంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన 2024-2025 మనక్ ప్రాజెక్ట్‌లో 7 ప్రదర్శన పోటీలను బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రారంభించారు. సీతక్క వెంట కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.