HYD: ఆర్పీఎఫ్, అగ్నిమాపక శాఖ సహకారంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిమాపక భద్రతపై సమగ్ర వర్క్‌షాప్, మాక్ డ్రిల్ శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ సీఐ బీఎస్ సరస్వత్ మాట్లాడుతూ.. ప్రయాణికులు, సిబ్బందికి సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్ని నిర్ధారించడంలో నిబద్ధతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.
Tags :