BHPL : వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా తాడిచర్ల ఓసీపీని శుక్రవారం సేఫ్టీ కమిటీ కన్వీనర్, సభ్యులు సందర్శించి మైన్లోని అన్ని విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మైన్లో కచ్చితమైన రక్షణ చర్యలు పాటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. మైన్లో తీసుకునే రక్షణ చర్యలపైనే మైన్ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నారు.