BDK: కిడ్నీ వ్యాధితో అంగన్వాడీ ఆయా మృతి చెందిన ఘటన పినపాక మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం మణుగూరు ప్రాజెక్ట్ పినపాక సెక్టార్ గడ్డంపల్లి-1 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న హెల్పర్ పాపం బుల్లెమ్మ మృతి చెందారు. జ్వరంతో పాటు కిడ్నీ వ్యాధి వలన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలియజేశారు.