HYD: అఫ్జల్గంజ్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లుగా నేడు పోలీసులు తెలిపారు. వ్యక్తికి సుమారుగా 65 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా గుర్తించారు. రంగ మహల్ క్రాస్ రోడ్డు మూసి సమీపంలో డెడ్ బాడీ కనిపించినట్లుగా వివరించారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిని గుర్తిస్తే 8712661265 నెంబర్కు కాల్ చేయాలి.