KDP: GST తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి సూచించారు. ఇందులో భాగంగా పొద్దుటూరు జార్జ్ క్లబ్బులో ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయాల ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాగా, నిత్యావసర గృహోపకరణాలపై GST తగ్గించారన్నారు. ఈ కార్యక్రమంలో GST అధికారులు రాజనర్సింహారెడ్డి, జ్ఞానానందరెడ్డి, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.