BHPL: జిల్లాలోని గిరిజన విద్యార్థులు 2026-27 విద్యా సం.కి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం క్రింద 3, 5, 8వ తరగతి ప్రవేశాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ బుధవారం తెలిపారు. ఈనెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థుల ఎంపిక లాటరి పద్దతిన డ్రా తీయబడునన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.