WNP: వనపర్తి మండలం పెద్దతాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సర్పంచ్ కాట్రావత్ ధానమ్మ బుచ్యానాయక్తో కలిసి హాజరయ్యారు. లబ్ధిదారులైన శాంతమ్మ పూర్వ నాయక్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.