JN: IKP సెంటర్లలో కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని BJP స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి జఫర్గడ్ మండలం కునూరు గ్రామంలోని ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని ఆయన కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.