HNK: దేశంలోనే తెలంగాణలో వరి పంట ఎక్కువ ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.