PDPL: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించారు. AUG 14న పైప్లాన్ లీక్ వల్ల ప్లాంట్‌ను నిలిపివేశారు. సెప్టెంబర్ 28న మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను తయారు చేస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగుతుండగా,25వేల మెట్రిక్ టన్నుల యూరియా సన్నద్ధం చేస్తున్నారు.