AP: ఇవాళ ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికి తిరిగకుండా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ‘చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం మాది. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గతుకుల రోడ్లతో డ్రైవర్లు చాలా ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి.. ప్రయాణాలకు ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు.