RR: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ కొందుర్గు మండలం తంగేళ్లపల్లి భూ బాధితులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ మ్యాప్ ప్రకారం పేద రైతులు తమ భూములు కోల్పోతున్నారని, పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే అలైన్ మెంట్ చేస్తున్నారని పేర్కొన్నారు.