KNR: గన్నేరువరం మండలం కాసింపేటలోని శ్రీ మానసా దేవి ఆలయాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఆధ్యాత్మిక శక్తి మానసిక ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని శనివారం అన్నారు. ఈ సందర్భంగా భౌతిక ఒత్తిళ్లు,ఆందోళనలు తగ్గి, సానుకూల భవనలు కలుగుతాయని, ప్రార్థన, ధ్యానం మెదడుకు విశ్రాంతినిచ్చి,రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.