BDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య స్వీకరించారు. శనివారం కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.