HYD: సికింద్రాబాద్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో NCC క్యాడెట్స్ అభ్యర్థులకు ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్, ఏరోబిక్స్ అంశాలపై విస్తృతంగా ట్రైనింగ్ అందించినట్లుగా కల్నల్ కుమార్ శనివారం తెలియజేశారు. విద్యార్థులు చిన్న దశ నుంచి క్రమశిక్షణతో ఉండటం ఎంతో ముఖ్యమని, ఇది మన జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుందని వారికి తెలిపారు.