BDK: మణుగూరు ఆదివాసి గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో వైద్యులు శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గృహ సందర్శన చేసి మలేరియా, డెంగీ జ్వారాలపై అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వీరస్వామి సూచించారు.