JGL: జగిత్యాల జిల్లాలో తొలి,రెండో విడతలో MPTC, ZPTC ఎన్నికలు జరిగే మండలాల ఇలా ఉన్నాయి. మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, భీమారం, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, రాయికల్, బీర్పూర్ మండలాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రెండో విడతలో వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి, కొడిమ్యాల, మల్యాల, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ ఉన్నాయి.