MHBD: మానవత్వాన్ని చాటుకున్న కురవి పోలీసులు మరోసారి ప్రజల అభినందనలు అందుకున్నారు. వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అసానా బేగం మహబూబాబాద్కి వచ్చి కురవి గేట్ వద్ద ఆటో ఎక్కి ప్రయాణించారు. అయితే బేతోల్ వద్ద దిగిన అనంతరం తన బ్యాగ్ ఆటోలో మర్చిపోయిన విషయం తెలుసుకొని పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి సదురు మహిళకు బ్యాగ్ అందించిన పోలీసులు.