KRNL: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా ఎమ్మిగనూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రేఖ గౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి శ్రీశైలం బోర్డు సభ్యురాలిగా నియామకం చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆమె కృషి చేస్తానన్నారు.